హీరోయిన్‌కి ఇష్టమైన సెక్స్ పొజిషన్ అదేనట! - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

హీరోయిన్‌కి ఇష్టమైన సెక్స్ పొజిషన్ అదేనట!

తన కిష్టమైన శృంగార భంగిమ గురించి ఓపెనప్ అయ్యింది ఆలియా భట్. ఈమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా బోల్డ్ ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం ఇచ్చింది ఆలియా! మరి ఆలియా లాంటి బ్యూటీ తనకు ఇష్టమైన శృంగార భంగిమ గురించి వివరిస్తే.. అంత కన్నా ఆసక్తికరమైన విషయం ఏముంది? ఈమెకు నచ్చిన శృంగార భంగిమ ఏదో తెలుసుకోవడం కుర్రకారుకు మజానిచ్చే అంశమే కదా!

మరి ఆలియా ఏం చెప్పిందంటే.. ‘క్లాసిక్ మిషనరీ పో
జ్’ ను తనకు ఇష్టమైన సెక్స్ యాంగిల్ గా చెప్పింది ఆలియా! అనగా.. శృంగారంలో సహజంగా పురుషుడు పైన, స్త్రీ అతడికి కింద ఉండే పోజును ఇష్టపడుతోంది ఆలియా! శృంగారంలో ప్రయోగాత్మక భంగిమల కన్నా, సహజమైన భంగిమే ఇష్టం అని ఆలియా చెప్పింది. మరి ఎందుకలా? అంటే.. ఎందుకంటే, తను చాలా సింపుల్ గర్ల్ ని కాబట్టి, అని ఈ బాలీవుడ్ హీరోయిన్ చెప్పింది!

అయినా.. బాలీవుడ్ హీరోయిన్లు మరీ ఓపెనప్ అయిపోతున్నారు, ఆఖరికి తమకు నచ్చిన సెక్సువల్ పొజిషన్ల గురించి కూడా ఓపెన్ గానే వివరించేస్తున్నారు. శృంగారంలో తమ అభిరుచులను వివరించేస్తున్నారు. మరి ఈ జాబితాలో ఆలియా ముందు గానే జాయిన్ అయ్యింది. మరి ముందు ముందు హీరోయిన్లు ఏమేం చెబుతారో, ఎవరెవరికి ఏయే శృంగార భంగిమలు ఇష్టమో తెలుసుకోవాలంటే వెయిట్ అండ్ సీ!

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here