తిరుమలలో ఘనంగా పున్నమి గరుడ సేవ - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

తిరుమలలో ఘనంగా పున్నమి గరుడ సేవ

 
తిరుమలలో కళియగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరుడి పున్నమి గరుడ సేవ వైభవోపేతంగా జరిగింది. కన్నుల పండువగా జరిగిన ఈ ఉత్సవంలో స్వామివారు ఊరేగారు. సహస్ర సూర్యుల వలె వెలుగొందుతున్న స్వామి  వారి ప్రతిమలను చూసి భక్తలు తరించారు.


ఇటీవలే స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దసరా సందర్భంగా కూడా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. భక్తుల తాకిడితో గోవింద నామోచ్ఛరణతో తిరుమల మార్మోగుతోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here