రాహుల్ గాంధీకి హాట్ హీరోయిన్ ఫిదా అయ్యిందోచ్! - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

రాహుల్ గాంధీకి హాట్ హీరోయిన్ ఫిదా అయ్యిందోచ్!

దేశంలోని ముదురు బ్రహ్మచారుల్లో ఒకరు రాహుల్ గాంధీ. రాహుల్ కు పెళ్లీడు వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. రాహుల్ పెళ్లి కాంగ్రెస్ పార్టీకి పెద్ద టెన్షన్ గా నిలిచింది చాలా కాలం. అయితే రాహుల్ మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఎప్పుడో జమానాలో రాహుల్ గాంధీ ఒకామెతో ప్రేమాయణాన్ని నడిపించాడనే పేరును తెచ్చుకున్నాడు. అయితే ఆ ప్రేమ పెళ్లిగా మారలేదు. రాహుల్ సింగిల్ గానే కొనసాగుతూ ఉన్నాడు.

ఇక రాహుల్ పెళ్లి చేసుకోకపోవచ్చనే అంతా అనుకుంటున్నారు. రాహుల్ పెళ్లి చేసుకోకపోతే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని ఏలుతూ వచ్చిన నెహ్రూ-గాంధీల నాయకత్వానికి తెరపడినట్టే. ఒకవేళ ప్రియాంక వారసులు రాజకీయాల్లోకి వచ్చినా.. వాళ్లిది వా
ద్రా కుటుంబం అయిపోతుంది. వాళ్ల గురించి ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడానికి కూడా లేదు.

ఆ సంగతలా ఉంటే.. రాహుల్ కు ఫిదా అయ్యింది కత్రినా కైఫ్. రాహుల్ గాంధీ చాలా హాట్ అని ఈ హీరోయిన్ అంటోంది. భారతదేశంలో హాటెస్ట్ పొలిటీషియన్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీనే అని కత్రినా అంటోంది. మరి కత్రినా కూడా సింగిల్ గా ఉంది. రాహుల్ కు ఫిదా అయినట్టుగా ఉంది. రాహుల్ కు దేశ జనులు ఏ మేరకు ఫిదా అయ్యారో ఇంకా తెలియదు కానీ.. ఒక టాప్ హీరోయిన్ రాహుల్ ను చూసి పడిపోయింది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here