జాన్వీ కపూర్ వేసే షూ ధర.. ఆశ్చర్యమే! - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

జాన్వీ కపూర్ వేసే షూ ధర.. ఆశ్చర్యమే!


సినిమా వాళ్ల సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ల ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పనక్కర్లేదు. వాళ్ల మెయింటెయినెన్స్ ఖర్చులు అత్యంత భారీ స్థాయిలో ఉంటాయని అందరూ ఎరిగినదే. అయితే ఈ రోజుల్లో ఈ వ్యవహారం మరీ సంచలనంగా మారుతోంది. సినిమా వాళ్లలో.. ప్రత్యేకించి హీరోయిన్లు వాడే చిన్న చిన్న వస్తువుల ధరలు కూడా లక్షల్లో ఉంటున్నాయి.

ఇప్పుడు ఇలాంటి లెక్కతోనే ఆశ్చర్యపరుస్తోంది జాన్వీ కపూర్. ఈ హీరోయిన్ వేసుకునే షూ ధర ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆమె మీడియాకు అగుపించింది. ఫొటోలు క్లిక్ మన్నాయి. ఆ పిక్స్ లో జాన్వీ వేసుకున్న షూ కూడా స్పష్టంగా అగుపించాయి. ఇక వాటి ధర ఎంత ఉందో సెర్చ్ చేసి చూస్తేఅసలు విషయం బయటకు వచ్చింది. ఆమె వేసిన షూ ధర ఏకంగా 1.2 లక్షల రూపాయలట!

మరి ఇక్క పెయిర్ ధరే ఇది. హీరోయిన్లు అన్నాకా ఒక పెయిర్ షూనే ఎప్పుడూ వేసుకోలేరు కదా. ఎప్పటికప్పుడు మార్చాలి. అలా మార్చాలంటే.. షూ ల కోసమే ఎన్ని లక్షల రూపాయలు పెట్టాలో!

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here